Published:
Updated: 07 Nov 2024 • 04:07 AM
ఆకేరు న్యూస్, హైదరాబాద్: సర్వర్ సమస్య కారణంగా తెలంగాణ వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడిరది. ప్రస్తుతం మద్యం సరఫరా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే కొనసాగుతున్న నేపథ్యంలో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుధవారం రాత్రిలోపు సర్వర్ సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
…………………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
