Published:
Updated: 12 Nov 2024 • 06:02 AM
ఆకేరున్యూస్, బాసర: నిర్మల్ జిల్లాలోని బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పీయూసీ సెకండియర్ చదువుతున్న స్వాతిప్రియ.. హాస్టల్ గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడిరది. ఆమె స్వస్థలం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ అని, వ్యక్తి గత సమస్యలతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు. కాగా, స్వాతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
