సబ్ రిజిస్ట్రార్ సునీతతో పాటు ప్రైవేట్ డాక్యుమెంట్ ఆపరేటర్ బి. నరేష్
ఆకేరు న్యూస్ హన్మకొండ : పరకాల సబ్ రిజిష్ట్రార్ సునీత (Sub Registrar Sunita) రూ. 80,000 వేలు లంచం తీసుకొంటూ ఏసీబీ అధికారుల (ACB officials) కు పట్టుబడ్డారు.ఏసీబీ అధికారుల కథనం ప్రకారం హనుమకొండ జిల్లా (Hanumakonda District) పరకాల మండలం (Parakala Mandal) లో సబ్ రిజిస్ట్రార్ గా పనిచేస్తున్న సునీత ను కార్యాలయంలో గిఫ్ట్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ కోసం శ్రీనివాస్ అనే వ్యక్తి సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ (ACB) అధికారులను ఆశ్రయించాడు. సబ్ రిజిస్ట్రార్ సునీత కు శ్రీనివాస్ రూ 80,000 నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు .ప్రైవేట్ డాక్యుమెంట్ ఆపరేటర్ బి .నరేష్ ను కూడా ఏసీబీ అధికారుల పట్టుకున్నారు…
——————–
Please tell us what is wrong. Your report will be sent to the website team.
