* చైనాలో కొనసాగుతున్న క్లినికల్ ట్రయల్స్

ఆకేరున్యూస్, బీజింగ్ : మంకీపాక్స్ వ్యాధిని కట్టడిచేసేందుకు చైనా దేశం వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసింది. ఆ దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెంనీ సినోఫార్మ్ ఎంపాక్స్ పేరిట మంకీపాక్స్ కు వ్యాక్సిన్ ను డెవలప్ చేసింది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్ కోసం సిద్ధంగా ఉంది. ఇప్పటికే అమెరికా, కెనడా, యురోపియన్ యూనియన్, జపాన్, రష్యాలో మంకీ పాక్స్ టీకా అందుబాటులో ఉంది. అయితే, చైనా నుంచి తయారవుతున్న మొదటి వ్యాక్సిన్ ఎంపాక్స్ మాత్రమే దీనికి మూడు దశల క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తారు. ట్రయల్స్ సక్సెస్ అయితే చైనాలో త్వరలోనే ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
