Errabelli Dayakar Rao Condolence Visit
Published:
ఆకేరు న్యూస్ రాయపర్తి :- మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ ముఖ్య నాయకులు శాస్త్ర బోయిన యాకయ్య తల్లి శాస్త్ర బోయిన ముత్తమ్మ.పోతు రెడ్డి పల్లి గ్రామానికి చెందిన పల్లె నరసమ్మ కాట్రపల్లి గ్రామానికి చెందిన కర్నే సోమయ్యలు ఇటీవల అనారోగ్యాలతో మృతి చెందగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మృతుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించి మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
