Station Ghanpur Lions Club
Published:
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నేటి సాయంత్రం స్థానిక లైన్స్ భవన్ లో జరగనుంది. 2026-2027 లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా తుమ్మనపల్లి రవి కిరణ్, ప్రధాన కార్యదర్శిగా పులి వినయ్ కుమార్, కోశాధికారిగా కందగట్ల శ్రీకాంత్ నియమితులయ్యారు. శుక్రవారం సాయంత్రం క్లబ్ తొమ్మిదవ ఇన్స్టాలేషన్, ఎనిమిదవ చార్టర్ నైట్ కార్యక్రమము నిర్వహించనున్నట్లు అధ్యక్షులు గౌరీశెట్టి అనిల్ కుమార్, కార్యదర్శి పులి వినయ్ కుమార్,
కోశాధికారి అనిల్ బాబు తెలిపారు.


కార్యదర్శి పులి ( Puli )

కోశాధికారి కందగట్ల ( Kandagatla )
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
