Published:
Updated: 03 Sep 2024 • 10:14 AM
ఆకేరున్యూస్, మహబూబాబాద్: మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లాలోని ఇంటికన్నె-కేసముద్రం ట్రాక్ ధ్వంసమైంది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే అధికారులు ట్రాక్ మరమ్మతు పనులు ముమ్మరం చేశారు. వాతావరణం అనుకూలిస్తే మంగళవారం నుంచి యథావిధిగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు వెల్లడించారు.

రైల్వే ట్రాక్ మరమ్మతు పనులు చేపడుతున్న అధికారులు
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
