Published:
* 40 మందికిపైగా అరెస్టు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ చైతన్యపురిలో స్పా సెంటర్లపై (Spa Centers) పోలీసులు దాడులు నిర్వహించారు. వాసవీ కాలనీ (Vasavi colony), కొత్తపేట (kotthapeta), నాగోల్ (nagole), సాయినగర్ (Sainagar), అల్కాపురి (Alchapuri)లో అక్రమంగా నడుస్తున్న ఎనిమిది స్పా సెంటర్లలో సోదాలు నిర్వహించారు. సుమారు 40 మందికిపైగా అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వాహకులు, మేనేజర్లు, సిబ్బంది, కస్టమర్లు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. మరికొందరు స్పా యజమానులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
