Published:
Updated: 25 Oct 2024 • 04:33 AM
* సీఎం రేవంత్ రెడ్డికి చెక్కు అందజేసిన బ్యాంక్ ఆఫ్ బరోడా
ఆకేరున్యూస్ డెస్క్: ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందుతూనే ఉన్నాయి. వరద బాధితుల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా కోటి విరాళం అందజేసింది. ఈ చెక్కును జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేష్ కుమార్, డీజీఎం ఎంవీఎస్ సుధాకర్ అందజేసారు.
…………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
