Published:
Updated: 19 Sep 2024 • 09:29 AM
* ఈ సారి వాకీటాకీలు..
* తొమ్మిది మంది మృతి
* 300 మందికి పైగా గాయాలు
ఆకేరు న్యూస్, డెస్క్ : మరోసారి లెబనాన్ రాజధాని బీరూట్ పేలుళ్ల తో దద్ధరిల్లింది . మంగళవారం పేజర్లు పేలి పోయాయి . పేజర్ల పేలుడు సంఘటనల్లో మృతి చెందిన వారి అంతిమ యాత్ర లో పాల్గొంటున్న హెజ్భుల్లా సభ్యుల వాకీ టాకీలు ఒక్కసారిగా పేలి పోయాయి. తొమ్మిది మంది మృతి చెందారు.300 మంది గాయపడ్డారు.
—————————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
