Published:
Updated: 23 Oct 2024 • 08:37 AM
* ఇకపై నీచమైన వ్యాఖ్యలను సహించేది లేదు
* కోర్టులో సత్యం గెలుస్తుందని భావిస్తున్నా
* మాజీ మంత్రి కేటీఆర్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇకపై నీచమైన వ్యాఖ్యలను సహించేది లేదని, అందుకు కొండా సురేఖ(KONDA SUREKHA)పై వేసిన దావానే గుణపాఠం కావాలని బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్(KTR) అన్నారు. నిరాధారణ, వ్యక్తిగత ఆరోపణలు చేస్తే కచ్చితంగా ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై కేటీఆర్ మరోసారి స్పందించారు. కోర్టులో సత్యం గెలుస్తుందని భావిస్తున్నా అన్నారు.
………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
