Warangal Gutka Attack Incident
Published:
Updated: 26 Jul 2026 • 07:09 PM
* బండ రాయితో బాదాడు
ఆకేరు న్యూస్ , వరంగల్ : ఆ ఇద్దరు స్నేహితులు.. ఆవుల మల్లికార్జున్ ఆటో డ్రైవర్, షకీల్ పండ్లు అమ్ముతాడు ..
బంధువుల కథనం ప్రకారం ..
ఇద్దరు కలిసి మద్యం సేవించారు..గుట్కా కోసం ఇద్దరి మద్య గొడవ జరిగింది. మాటా..మాటా పెరిగింది.. షకీల్ బండరాయితో మల్లి కార్జున్ తలపై మోదాడు.. తీవ్ర రక్త స్రావం జరిగింది ..విషయం తెలిసిన బంధువులు మల్లికార్జున్ ను ఎంజీఎం ఆస్పత్రి కి తరలించారు..
పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.. మిల్స్ కాలని
పోలిసులు విచారణ చేపట్టారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
