Rahul Gandhi on Bihar Protest
ఆకేరు న్యూస్, డెస్క్: బిహార్లోని సీవాన్లో జులై 25న జరిగిన విద్యార్థుల ధర్నాలో పోలీస్ అధికారి AK-47తో కాల్పులు జరపడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీలో పెల్లెట్ గన్స్, బిహార్లో AK-47 ఉపయోగిస్తూ ప్రధాని మోదీ విద్యార్థులపై కక్షగట్టారని, తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. AK-47 కాల్పుల వీడియో వైరల్ కావడంతో ఆ పోలీస్ అధికారిని బిహార్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
