Former MLA Gorla Siddhaiah
Published:
Updated: 09 Aug 2026 • 01:30 PM
* చేర్యాల ఎమ్మెల్యే గా సేవలు
ఆకేరు న్యూస్ , సిద్దిపేట : చేర్యాల మాజీ ఎమ్మెల్యే గొర్ల సిద్దయ్య ( 80) అనారోగ్యంతో హైదరాబాదులో మృతి చెందారు. ఆయన స్వస్థలం దూళిమిట్ట మండలం బైరాన్ పల్లి గ్రామం . హైదరాబాద్లో నివాసముంటున్నారు. 1978 లో ఇండిపెండెంట్ అభ్యర్థి నిమ్మ రాజిరెడ్డి పై కాంగ్రెస్ పార్టీ ( ఐ ) అభ్యర్థి గా పోటీ చేసిన గొర్ల సిద్దయ్య 7056 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు . 1983 ఎన్నికల్లో నిమ్మ రాజిరెడ్డి చేతిలో ఓటమి చెందారు.
——————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
