Published:
Updated: 24 Apr 2024 • 09:39 AM
* సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో విషాదం
ఆకేరు న్యూస్, ఖమ్మం : సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో విషాదం చోటు చేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం పూసుగుప్పలో సీఆర్పీఎఫ్ క్యాంప్‌లో గన్ మిస్‌ఫైర్ అయి సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరి రావు మృతి చెందారు. డీఎస్పీ శేషగిరి రావు ప్రమాదవశాత్తు కింద పడడంతో తుపాకీ పేలింది. తీవ్ర గాయాలైన శేషగిరి రావును హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.
———————————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
