Ravibabu TPCC Doctors Cell Chairman
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు మండలం ఇంచర్ల గ్రామంలోనీ ఎమ్ఆర్ ఫంక్షన్ హాల్ లో ఆదివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జారీ చేసిన నియామక పత్రాన్ని రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క మల్లంపల్లి మండల కేంద్రానికి చెందిన డా,ఆనందపు రవిబాబు కు నియామక పత్రాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,ఆత్మ కమిటీ చైర్మన్ కొండం రవీందర్ రెడ్డి,మల్లంపల్లి సర్పంచ్ ల్యాద శ్యామ్ రావు,మాజీ సర్పంచ్ చెరుకూరి శ్రీకాంత్ రెడ్డి, రాజశేఖర్,మండల సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
