రాష్ట్ర సమాచార కమిషనర్ నియామక సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి
Published:
Updated: 12 Jun 2024 • 09:46 AM
* సమాచార శాఖ కమిషనర్ల నియామకానికి..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రధాన, రాష్ట్ర సమాచార శాఖ కమిషనర్ల నియామకానికి తెలంగాణ ప్రభుత్వం మళ్లీ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈనెల 29 వరకు దరఖాస్తులను పంపించాలని ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో కూడా సమాచార శాఖ కమిషనర్ల నియామకానికి దరఖాస్తులను స్వీకరించారు. గతంలో చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని నోటిఫికేషన్లో సీఎస్ పేర్కొన్నారు.
———————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
