Mahabub Reddy Financial Support
ఆకేరు న్యూస్, తొర్రూర్ డివిజన్ :
తొర్రుర్ మండలంలోని వివిధ గ్రామాల్లో ఎవరైనా నిరుపేదలు మృతి చెందిన విషయం తెలియగానే, వారి కుటుంబాలను పరామర్శించి, మడిపల్లి గ్రామ మాజీ ఎంపిటీసి జక్కా మహబూబ్ రెడ్డి నిరంతరం ఆర్థిక సహాయం అందిస్తూ ఆదుకోవడం నిజంగా అభినందనీయం.
కష్టకాలంలో ఉన్న పేద కుటుంబాలకు తోడుగా నిలుస్తూ, మానవత్వాన్ని చాటుకుంటున్న ప్రజాప్రతినిధుల సేవలు సమాజానికి ఎంతో ఆదర్శవంతమైనవి.
మండలంలోని అత్తేపురం గ్రామానికి చెందిన పోలోజు వీరాచారి మృతి చెందిన విషయం తెలుసుకున్న తోరూర్ కాంగ్రెస్ మండల పార్టీ మేడిపల్లి గ్రామం మాజీ ఎంపీటీసీ అక్క మొగుడు రెడ్డి జక్క ఇంద్రసేనారెడ్డి వీరాచారి చిత్రపటానికి పూలమాలవే సి నివాళులర్పించారు అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి మీద కుటుంబానికి 3000 రూపాయలతో పాటు 25 కేజీల బియ్యం ఆర్థిక సహాయం అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ జాన్సీ రెడ్డి, సహకారముతో నిరుపేద కుటుంబాలకు అన్నివిదాల ఆదుకుంటానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
