AP Deputy cm Pawan Kalyan Hospital Discharge
Published:
ఆకేరు న్యూస్, డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇటీవల ఆయన భుజానికి అక్కడ విజయవంతంగా శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో నాలుగు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందిన అనంతరం, ఆయన కోలుకోవడంతో బుధవారం ఉదయం వైద్యులు పవన్ను డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
